పబ్లిక్ మీటింగ్ లాలో మాట్లాడటం ఎలా
మనం చాల బాగా మాట్లాడతాం ,మన ఫ్రెండ్స్ తో చూట్టాలతో అలాగే మన తోటి ఉద్యోగుల తో ఏదయినా వస్తువు కొనడానికి వెళ్తే ఆ షాప్ ఓనర్ తో కానీ ,ఎప్పుడిన కాలేజీ లోనూ ఆఫీసు లోనో
ఏదైనా topic పైన మాట్లాడాల్సి వస్తే మాత్రం నోరు కదలదు ,ఎక్కడో తెలియనై భయం ,తప్పుగా
మాట్లాడితే ఏమనుకుంటారు ,అసలు ఏం మాట్లాడాలి అని తెలియక సరే అసలు పబ్లిక్ మీటింగ్ లలో ఎలా మాట్లాడాలో చూద్దాం,
సరే ఇప్పుడు మీకు ఒక మీటింగ్ మాట్లాడతాని అవకాశం వచ్చిందో అనుకుందాం ,అయితే అసలు అది ఎటువంటి సందర్బం ,మనం ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది ముందుగానే మీరు dicide అవ్వండి ,అలాగే కొన్ని పాయింట్స్ ఒక పేపర్ పైన రాసుకొని ఇంటిదగ్గర లేదా ఎక్కడైనా దూరంగా ఎవరులేని దగ్గర అంటే పల్లెటూరులలో అయితే ఏ పొల్లాలోనూ,సిటీ లో అయితే పార్కులలోనో ప్రాక్టీస్ చేయండి ,
ఒక పేపర్ పైన అసలు ఆ టాపిక్ ఏంటి రాసుకోండి ,అలాగే మీరు చెప్పే స్పీచ్ ద్వారా అక్కడ ఉన్నవారికి ఏమి మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారో అది కూడా రాసుకోండి ,అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ,ఎలా మొదలు పెట్టాలి ,ఎలా ముగించాలి అని ..
సరే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా ఎలా మాట్లాడాలి అని ,సరే ఇప్పుడు చూద్దాం ఎలా మాట్లాడాలి అని ముందుగా ఒక మంచి డ్రస్ ని వేసుకోండి ,ఎందుకంటే మీరు అంత మంది లో మాట్లాడుతున్నారు అంటే అందరూ మిమ్మల్ని గమనిస్తారు ,
కాబట్టి మీరు కొంచం మంచి బట్టలు వేసుకొంటే మీరు చెప్పేది వినటానికి ఇస్తాపడతారు ,
మీరు ముందుగా ఊపిరిని తీసుకొని ఒక 5 సేకన్లు బిగబట్టి వడలంది ,మీకు కొంచం తేలికగా అనిపిస్తుంది ,ముందుగా అందరినీ పలకరించండి ,
ఎలా అంటే ముందుగా అందరికీ నమస్తే ,నా పేరు రవి నేను మీకు ఏ రోజు పాలన దాని గురించి మాట్లాడదాము అనుకుంటున్నాను ,అని మొదలు పెట్టండి ,తరువాత మీరు ఏమి చెప్పాలనుకున్నారో దానిని జనాల వైపు చూస్తూ కంగారూ లేకుండా నెమ్మదిగా చెప్పండి ,ఇదంతా
వినటానికి బాగానే ఉంటుంది ,కానీ చేయాలంటే చాలా కస్టం ,కానీ అందరూ చెప్పే మాటే ప్రయత్నిస్తే కచ్చితం గా కొన్ని రోజుల కి అలవ్వకుగా మాట్లాడతారు .
చివరిగా మీరు మాట్లాడేటప్పుడు మీ friends లేదా మీకు తెలిసిన చూట్టాలతో మాట్లాడుతున్నారు అని అనోకోని మాట్లాడటానికి try చేయండి,మీకు ఎక్కడ లేని దైర్యం వస్తుంది ,
వీలైతే మద్య మద్య లో కొన్ని సరదా జోకులు వేయండి ,అప్పుడు వారికి నచ్చుతుంది మీకు అలవాటు అవుతుంది ,
ఇప్పుడు మీకు కొంచం అయిన పబ్లిక్ మీటింగ్ గురించి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కిందని కామెంట్ చేయగలరు . దన్య వాదాలు .

0 Comments