బద్దకాన్ని పోగొట్టడం ఎలా
ఎన్నో చేయాలీ ఏవేవో చేయాలి అనుకుంటాం ,కానీ తరువాత చేద్దాం లే అనే బద్దకం మనల్ని వెనక్కి తోస్తుంది ,ఎంత లేచి పని మొదలు పెడదాము అనుకున్నప్పుడల్లా కాసేపు పడుకుందాం అనుకుంటాం ,అయితే ఎలా మీరు బద్దకం గా ఉన్నట్లయితే చాలా సమస్యలు ఎదురొనవాలచి వస్తుంది ,అయితే నేను మీకు బద్దకాని పోగొట్టడానికి కొన్ని చిట్కాలు చెప్తాను ,పదండి మొదలు పెడదాం .
అయితే మీరు మీర్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చూడండి ,ఎవరైతే మీ ఫ్రెండ్స్ లో ఎక్కువ చూరక్కుగా ఉంటారో వారితో ఉందటానికి ప్రయత్నించండి ,ఎందుకంటే మనకి తెలియాయకుండానే మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో మనం కూడా అలా ఉండాటానికి ప్రయతీస్తాము,
అలాగే ఏదయినా చేయాల్సిన పనులు ఉన్నప్పుడు తరువాత చేద్దాం లే ఇప్పుడే చేస్తే ఏమోస్తుంది,అని వాయిదాలు వేయటం మానేయండి ,
ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇలా మీరు చేయాలసినా పనులులను వాయిదా వేస్తారో అప్పుడే మీ బద్దకం అనేది మరింత పెరుగుతుంది ,కాబట్టి ముందు ఒక రోజు లో మీరు ఏవేవి పనులు చేయాలి అనుకుంటున్నారో వాటిని ఒక పేపర్ పైన list లా రాసుకోండి ,
ముందుగా దానిలో ఏ పనులు చాలా ముఖ్యమైనవి అనేది తెలుసుకొని వాటిని మొదటిగా పూర్తి చేయటానికి ప్రయతించండి ,తరువాత కొంచం ముక్యమైన పనులను అలాగే చివరిగా రేపు ఏ పనుల వలన అయితే మీకు ఉపయోగం ఉంటుందో అలాంటి పనులను చేయండి ,అంతే కాదు పనులతో పాటు అప్పుడప్పుడు ఒక 5 నిముషాలు విరామం తీసుకోండి
అప్పుడే మీరు ఎంత పని చేసినా పనీలా అనిపించదు ,కాబట్టి మీరు ఏ పనులు ఎప్పుడు చేయాలి అనేది కూడా చాలా ముక్యమైనది . రాత్రి పూట పడుకొనేది కూడా చాలా త్వరగా పడుకోండి మరియు ఉదాయాన్నే త్వరగా లేవటానికి ప్రయతించండి అంటే ఉదయం 5 గంటలకి లేచినట్లయితే మీరు చాలా చూరకుగా ఉంది బద్దకం అనేది పోగొట్టుకోవచ్చు ,
రోజుకు కి కనీసం ఒక 5 నిముషాలు అయిన సరే వ్యాయామం చేయండి ,వ్యాయామం అంటే చాలా మంది ఒక రోజు రెండు రోజులు చేసి మానేస్తారు. కానీ 3 నెలలు తరచూ చేసినట్లు అయితే మీకు అది ఒక అలవాటు గా మారుతుంది ,
ఒకవేళ మీకు వ్యాయామం చేయటం కూడరాకపోతే కనీసం మీకు నచ్చిన పాట ను మీ ఫోన్ లో పెట్టుకొని డాన్స్ చేయండి ,ఇలా చేయటం వలన మీ బద్దకం పోయి చురుకుగా ఉంటారు ,
అలాగే రోజు ఒక గ్లాసు వేడినిలను తీసుకుంది,ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ వేడి నీరు తీసుకోవటం వలన మీ లోపాల ఉన్న మాలినాలు తగ్గితాయి ,
సోడిపింది అంబలి మీకు తెలిసే ఉంటుంది ,అయితే ఒక గ్లాస్ సోడిపింది వేడి అంబలి ని త్రాగటం వలన మీ ఒంట్లో కొవ్వు తగ్గి రోజు అంతా చాలా చురుకుగా ఉంటారు ,అలాగే బద్దకం కూడా పోతుంది . దీనితో పాటు మీ మనసు ని కూడా చాలా ప్రశాంతం గా ఉంచుకోండి ,అప్పడు మీరు మనశాంతి గా ఉండగలుగుతారు .
అలాగే ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఈ రోజు మీరు ఈ పని చేయటం వలన రేపు మీ life ఎలా ఉంటుందో అలగే మీరు ఆ పని చేయకుండా బద్దకం గా పక్కన పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ,మీకు అప్పుడు అర్దమవు తుంది బద్దకం గా ఉండాలా లేదా చురుకుగా ఉండాలా అని .
పైన నేను చెప్పిన ఏ కొన్ని చిట్కాలు పాటించటం వలన మీరు ఎంతో కొంత బద్దకాని పోగొట్టుకోగలరు అని నేను బావిస్తున్నాను,ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ,ప్రేమతో మీ రవికుమారు

0 Comments