how to get smooth and glowing skin in telugu||మృదువైన చర్మాన్ని పొందటం ఎలా

 మృదువైన చర్మాన్ని పొందటం ఎలా 

మృడవైన చర్మం అందరికీ కావాలి ఎందుకంటే అలాంటి చర్మం ఉన్నవాళ్లే అందరికీ చిన్న వారిలా 
అందమైన వారిలా కనపడతాం. అయితే అందరికీ పుట్టుక తో ఎవ్వరికీ మృదువైన చర్మం ఉండకపోవచ్చు,అంటే చిన్నప్పుడు అందరం అందం గానే ఉంటాం ,కానీ పెద్ద అయ్యే కొద్ది ఎందుకో తెలియకుండానే మనం కొంచం మొరటుగా మన చర్మం అనేది తయారు అయిపోతుంది .
Soft skin,


        
            సరే అయితే మన చర్మాన్ని మృదువుగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం ,ఉదాయయాన్నే లేచిన వెంటనే మీ ముకాన్ని కొన్ని చల్లా నీటితో కదుక్కొంది ,సబ్బు  ని మాత్రం అస్సలు వాడొద్దు ,ఎందుకంటే చాలా మందికి తెలియదు సబ్బు  వాడితే తెల్లగా వచ్చేస్తాము అని అందరూ అనుకుంటారు ,నిజానికి సబ్బు  రాశారు అనుకుంటే మిమ్మల్ని మీరు మీ చేతులారా ముసలి వాళ్ళను చేసుకున్నట్లే .  
              
                      అయితే సబ్బు రాసకోపోతే ఎలా చిన్నప్పటినుంచి అలవాటు అయిపోయింది ,సబ్బు రాసికొని ఒళ్ళంతా రుద్దుకొని స్నానం చేయక పోతే నాకు స్నానం చేసినట్లే ఉండదు ,అని మిలొ చాలా మంది అంటారు . మీరు చెప్పిన దానికి నేను ఒకే చెప్తా ,వెరీ good . మన నాయనమ్మ తత్తయ్య కాలం లో అసలు సబ్బు అంటే ఎంతో తెలియదు ,కానీ వాళ్ళకి 50 ఏళ్లు వచ్చిన చాలా బాగుంటారు ,
      
          అలంటప్పడు  మానం ఎందుకు సబ్బు లేకుండా ఉండలేం ,ఉండవచ్చు ,ఎందుకంటే సబ్బు కి బదులు చాలా alternatives ఉన్నాయి ,అవేంటో ఇప్పుడు చూద్దాం ,

 శెనగపిండి మరియు పసుపు 

ఒక చెంచాడు పసుపు మరియు 4 చెమ్చాలు శెనగపిండి ని ఒక గిన్నె లో తీసుకొని కొంత గానుగు అంటే నువ్వుల నూనె ను అందులో వేసి బాగా కలుపుకొని స్నానం చేసే ఒక 5 నిముషాలు రాసుకోండి . తరువాత స్నానం చేయండి ,ఎలా ఒక నెల రోజులు చేయండి తరువాత మీకే అర్దంఅవుతుంది ,దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో. 

కాఫీ  పౌడర్ మరియు పంచదార 

మన ఇంట్లో వాడే ఏదైనా ఒక coffee పౌడర్ మరియు పంచదార ను తీసుకోండి ,అయితే మీకు చాలా వింత గా అనిపించవచ్చు ,ఏదేమిటి కొప్ప కాఫీ లో కాలపాల్సినవి ముకానికి వేయమంతున్నాడు అని సరే ఏదైనా try  చేస్తే కదా ఎలా పని చేస్తుందో తెలిసేది ,కాపీ పౌడర్ తో ఒక pack  ని ముఖానికి వేసుకుకొని చూడండి ,ఎలా ఒక 10 నిముషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీటి తో కడగండి అద్బుతమైన ఫలితాలు కన్పిస్తాయి . 

పెరుగు మరియు నిమ్మరసం 

ఒక కప్పు పెరుగు లో ఒక చెంచాడు నిమ్మరాశాన్ని కలుపుకొని ముకానికి ఒక పక్క లా పట్టించుకోండి ,ఎలా తరచూ ఒక వారం రోజులు చేయండి . ముఖం  పైన కూరుపులు తొలగిపోయి మంచి కాంతి వంత మైన చర్మం మీ సొంతం అవుతుంది . 


                            అలాగే ఎక్కువగా నీరు ని తీసుకోండి . కనీసం ఒక రోజు లో 3 లీటర్లు నిటీనైనా తీసుకోండి ,అప్పుడు మీ శరీరం లో మాలినాలు తొలగి మంచి చర్మ కణాలు ఏర్పడి చక్కటి చర్మం మీ సొంతం అవుతుంది. ఎక్కువగా పండ్లను తీసుకోవాటాని ప్రయత్నించండి . 

       దానిమ్మ ,కమాలా యాపిల్ ఇలాంటి పల్లను తీసుకోవటం ద్వారా మంచి చర్మ మీ సొంతం అవుతుంది,రోజుకు రెండు సార్లు స్నానం చేయండి ,అలాగే ఎక్కువగా నిద్ర పోవటానికి అంటే కనీసం ఒక రోజు కి 8 గంటలు పడుకోండి ,

             పైన నేను చెప్పిన చిట్కాలను పాటించడం ద్వారా చక్కని చర్మాన్ని మీరు పొందగలరు . 
మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కిందని కామెంట్ చేయండి .

Post a Comment

0 Comments