అమ్మాయి తో చాటింగ్ చేయటం ఎలా
కొంత మంది కి అమ్మయిలతో చాటింగ్ చేయడం అనేది చాలా సులువు కొంత మందికి ,కానీ కొంతమంది కి ఎలా చాట్ చేయాలో కూడా తెలియదు ,అయితే ఇప్పుడు మనం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం ఎలా చాటింగ్ చేయాలి అది కూడా వారిని ఆకర్షించేలా ఎలా చాటింగ్ చేయాలో అనేది
అయితే ముందుగా మనం ఎవరితో అయితే చాటింగ్ చేయాలి అనుకుంటామో వారు ఎప్పుడు free గా ఉంటారో అలాగే వారి సమయాని కి అనుగుణంగా message అనేది చేయాల్సి ఉంటుంది,అంతే కానీ మీరు మీకు నచ్చినప్పుడు మెసేజ్ చేస్తే వారు కాలిగా ఉండక పోవచ్చు . అదే విదం గా మీ మెసేజ్ కి జవాబు ఇవ్వకపోవచ్చు ,కాబట్టి మీరు వారి యొక్క కాళీ సమయాని తెలుసుకొని మెసేజ్ చేయటం అనేది చాలా మంచి పద్దతి .
అలాగే పడే పడే పెట్టిన మెసేజ్ లీ పెట్టకుండా కొత్తగా ప్రయతించండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పాత మెసేజ్ లను పంపడం వలన వారి కి విసుగు పుట్టి మీతో చాటింగ్ చేయడం మానేయ వచ్చు . అలాగే మీకు కుదిరినప్పుడు అల్లా పొగడడం మరియు వారి గురించి తెలుసుకోవటం చేయండి అప్పుడే మీకు వారు ఎలాంటి message లకి సులువగా జవాబు ఇస్తారో మనకి అర్దం అవుతుంది .
కొన్ని కొన్ని సార్లు మీ యొక్క మెసేజ్ కి జవాబు రావటం ఆలస్యం కావచ్చు అయితే మీరు జవాబు వచ్చే దాకా ఆగండి,అలగే చేయండి కానీ జవాబు రాలేదు కదా అని పదే పదే విసుగు వచ్చేలా మాత్రం మెసేజ్ ని చేయకండి .చివరిగా మీరు మెసేజ్ చేసేటప్పుడు కాలిగా ఉంటే reply ఇవ్వు అని మెసేజ్ చేసి ఇక మెసేజ్ లు పెట్టడం ఆపండి .
ఎప్పడూ మెసేజ్ లే కాకుండా అప్పుడప్పుడు వీడియొ మెసేజ్ లు అలగే స్టిక్కర్లు ఎలాంటి మెసేజ్ లు కూడా పంపించండి,వారి యొక్క status లు క్కూడా మీరు సరదాగా రిప్లయ్ ఇవ్వండి . వారికి కొన్ని సలహాలు కూడా ఇవ్వండి ,మీరు అల్లా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని ,
goodnight good morning మెసేజ్ లను తగ్గించండి,అలాగే రాత్రి పూట ఎక్కువ గా చాట్ చేయడానికి ప్రయత్నించండి ,ఎందుకంటే రాత్రి సమయాల్లో అమ్మాయిలు ఒంటరిగా ఉంటారు కాబట్టి మీ గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది,

0 Comments