జుట్టు రాలిపోవటానికి గల కారణాలు
- కాలుష్యం
- తల్లి దండ్రుల జన్యుపరమయిన లోపాలు
- పోసాకాహార లోపం
- కొన్నిరకాల వ్యాదులు
కాలుష్యం
ఇప్పుడున్న కాలం లో బయట ఎక్కడ చూసిన pollution అనేది తప్పట్లేదు అనే చెప్పుకోవాలి ,ఎందుకంటే మనం ఆఫీసు కి వెళ్ళటానికి మరియు ప్రతి చిన్న దానికి అంటే బయటికి వెళ్ళడానికి మాత్రం బండి లేకపోతే తగ్గేదె లేదు అని బండిని వాడతాం ,మన చుట్టూ ఉన్న వాళ్ళు తక్కువ తింటారా వాళ్ళు కూడా తగ్గేదె లే అని పొగతో కూడిన వా హానాలను నడుపుతుంటారు .
దీనికి తోడు factory నాణ్యతలేని చెత్త తిండి ఎప్పుడు తింటున్నాం ,కాబట్టి ఈ సారి నుండి బయటకి వెళ్లేటప్పుడు కొంచం తలకి టోపీ లేదా helmet పెడితే ఇంకా మంచిది ,ప్రయాణం అయిపోయిన వెంటనే తలకి స్నానం చేయటం మరచిపోవద్దు ,ఇలా వీలయినంత వరకు మీ జుట్టు ను కాలుశయం బారి నుండి కాపాడుకోండి ,
తల్లి దండ్రుల జన్యు పరమయిన లోపాలు
మనలో చాలా మందికి ఏ సమస్యే ఏడ్చింది ,మన తాత కొ మాయ కొ ఏ బట్ట తల ఉందనకో మన కి కూడా తగులు కుంటుంది ,ఎన్ని మందులు వాడిన తగ్గకపాయే ,దీని కి మనం చేసేది ఏమి లేదు ,వీలయినంత వరకు గట్టిగా తినడం,పొడుకోవటం తప్ప ,ఉండేది ఉంటుంది, పోయేది పోతుంది .
కొన్నిరకాల వ్యాదులు
అయితే కొంత మంది లో మాత్రం చాలా తక్కువగా వచ్చే వ్యాదులు అనేవి సర్వసాదరణం గా వస్తాయి ,అయితే దీని వలన శరీరం వేడి అనేది చాలా ఎక్కువ గా ఉంది కూడా మనకి ఈ జుట్టు అనేది రాలిపోవచ్చు ,అయితే దీనికోసం మీకు దగ్గర లో ఉన్న డాక్టర్ ని కలవండి ,
మీ స్వంత ప్రయోగాలు అస్సలు చేయకండి, మీకు ఆరాదమయినది అని నేను బావిస్తున్నానను,
అంటే కాదు చాల మాది ఏరోజుల్లో త్వరగా పడుకోవట్లేదు ఏడు పీకుతున్నట్లు తెల్లారలు ఫోన్లు తోను ,కంప్యూటరు లు తోను కాపురం చేస్తున్నారు,దీనివల్ల నిద్ర తక్కువై కూడా జుట్టు రాలిపోతుంది ,కాబట్టి కొంచం దయచేసి పడుకొనే ముందు మాత్రం ఆ ఫోన్ పక్కన పెడతారు అని నా మనవి ,
అయితే ఇప్పుడు నేను కొన్ని చేయకూడానివి వరుసగా చెప్తాను ఏవి మాత్రం తలకి అసలు చేయకండి ,
చేయకూడనివి
- జుట్టుకి ఉల్లిపాయలు పెట్టడం
- తరచూ తలకి స్నానం చేయటం
- ఎండలో ఎక్కువ గా తిరగటం
- తలని ఎక్కువగా రుద్దటం
- తలకి shampoo ని ఎక్కువగా పెట్టడం
- జుట్టుని అస్తమాను చేతులతో దువ్వడం
- fast food లను ఎక్కువగా తినటం
చేయాల్సినవి
- వారానికి ఒక్కసారి అయిన ఒక గుడ్డు తినాలి
- రోజుకి కనీసం ఏడు గంటలు నిద్రపోవాదనికి ప్రయత్నించండి
- విలితే వరంలో మూడు రోజులో కొబ్బరినూనె ను తలకి రాయండి
- మెంతులు బాగా నూరి తల కి కొంచం పట్టించనది ,దీని ద్వారా తలలో ఉండే చుండ్రు అందేది తగ్గుతుంది
- విటమిన్ e ఎక్కువగా ఉండే ఆహార పదార్దాలు అంటే కొబ్బరి,చేపలు,బాదం,ఎలాంటివి తినండి ,
అయితే ఏ జుట్టు రాలే సమస్య అనేది ఒక్కసారి వచ్చిందంటే చాలా వరకు జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది ,కాబట్టి వీలైనంత వరకు జుట్టు ని దాగారికి cut చేయించుకొని ఉండండి ,కొంతవరకు జుట్టు రాలటం అనేది తగ్గుతుంది .

0 Comments