అమ్మాయిలను ఇస్తాపడేలా చేయటం ఎలా
సాదరణం గా ప్రతి ఒక్కరూ కొరికునేది ఎలా అయిన సరే ఒకరి మనసును ఆకరిసంచాలి అని అయితే ,దీనికోసం ఎలా ఒక అమ్మయిని మెప్పించాలి ,తన యొక్క ప్రేమ ని ఎలా పొందాలి అని చాలా మంది ఒక్కసారి అయిన ఆలోచించి ఉంటారు,అయితే ఇప్పుడు మనం ఒక అమ్మాయి ని ఎలా impress చేయాలో తెలుసుకుందాం ,
- కనపడే విదానం
- మొదటి పరిచయం
- నమ్మకం
- సర్దుకోవటం
కనపడే విదానం
అయితే ముందుగా మనం ఒకరికి నచ్చాలి అంటే కచ్చితం గా మన గురించి అవతల వారికి తెలియాలి ,అలా తెలియాలి అంటే మనం వారి తో మనం మాట్లాడాలి ,అయితే దానికోసం మనం బట్టలు మరియు వేసాదరణ అనేది కూడా అవతలి వారికి మనతో మాట్లాడాలి అనేటట్టు గా ఉండాలి,దీనికోసం మనం దరించే దుస్తులు మరీ వదులుగా మరియు మరీ బిగుతూ గా ఉండకూడదు ,అలాగే తల ని కూడా చక్కగా దువ్వుకోవాలి ,చాలా మంది చింపిరి జుట్టు మాసినా గడ్డం తో ఉంటారు ,
ఇలా ఉంటే అవతలివారికి మనం ఒక దేవదాసులా రౌడీ లా కనపడతాము ,దీనికోసం మనం కొంచం నీటి గా తయారు అవ్వాలి ,అలాగే మంచి సువాసన వచ్చే ఒక అత్తరు ను కూడా పూసుకోండి ,అవతలి వారితో మాట్లాడేటప్పుడ కొంత మంచి ఇంప్రెషన్ అనేది కలుగుతుంది ,
మొదటి పరిచయం
ఎవరికైనా ఒకరి కి నచ్చాలి అంటే మన మొదటి పరిచయం అనేది చాలా అవసరం అలా అయితేనే మనం వారితో ఎప్పుడు కనిపించిన వారికి మనతో మాట్లాడాలి అనిపిస్తుంది . అదే కంగారూ లో ఏదో నోటికి వచ్చినట్లు మాట్లాడితే వారు మళ్ళీ మీతో మాట్లాడటానికి అస్సలు మక్కువ చూపించరు .
మొదటి పరిచయం లో ఎప్పుడు మాట్లాడేతప్పుడు కంగారుగా మాట్లాడకండి ,ముందు గా ఏమి మాటాడాలి అనుకుంటున్నారో ,ఒకసారి మిలొ మీరే అనుకోని తన దగ్గరికి వెళ్ళండి . అప్పుడు మీకు తనతో ఏమి మాట్లాడాలో ఒక అంచనా వస్తుంది ,ఎవరితో అయిన సరే మొదటి సారి మాట్లాడేటప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ,వాళ్ళని కించపరిచే విదంగా అసలు మాట్లాడకూడదు
,అంటే వారి యొక్క మాటల కి తిరిగి counter ఇవ్వటం ,అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు మీరు దిక్కులు చూడటం లేదా ఫోన్ చూసుకోవటం లాంటి పనులు అసలు చేయకండి ,ఇ లా చేస్తే వారికి మీకు వారి మాటల పైన కానీ వారి పైన కానీ ఆసక్తి లేదు అనుకుంటారు . మీరు వారితో చాలా పద్దతిగా గౌరవం తో మాట్లాడాలి మొదటి సారి మాట్లాడేటప్పుడు
ఒకవేళ వారు ఏదైనా సమస్య లో ఉన్నట్లు అనిపిస్తే నేను తరువాత మాట్లాడుతా అని అక్కడి నుంచి వెళ్లిపోండి . అంతేకాని వారిని పడే పడే విసిగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇక ఏమి మాట్లాడాలి అంటే ఒక చిన్న నవ్వుతో హాయి ,నాపేరు రవి,ఇక్కడికి రావటం ఇదే మొదటిసారా ఇలా అక్కడ ఉన్న సందర్బం బట్టీ మాట్లాడండి ,తాను కూడా మీ మాటల కి response ఇస్తే మీరు తరువాత మరిన్ని మాటలతో మీ యొక్క కళాయికని మరింత పెంచవచ్చు.
నమ్మకం
ఏదయినా ఒక సంబందం కొనసాగాలి అన్న లేదా మద్యలోనే మిగిలి పోవాలి అన్న నమ్మకం అనేది చాలా అవసరం . ఎందుకంటే నమ్మకం లేని సంబందాలు అన్నీ మద్యలోనే అంతం అయిపోతాయి ,ఇలా మద్యలోనే మీ సంబందం అంతం కాకూడదు అంటే ,మీ పైన అలాగే మీ పరిచయం పైన తనకి నమ్మకం కలిగేలా చేసుకోండి .అప్పుడే తాను మిమ్మల్ని నమ్మి ఇస్తాపడేందుకు అవకాశం ఉంది .
సర్దుకోవటం
తాను మిమ్మల్ని చాలా ఏడిపించవచ్చు ,అలాగే చాలా చిరాకు తెపించవచ్చు . అయిన సరే మీరు సరదుకోండి ,ఎందుకంటే తాను మీకు కావాలి అంటే కొన్ని సార్లు కొన్ని విషయాల్లో కచ్చితం కొంచం తగ్గాలి. అప్పుడు తాను మీమ్మాళిని మీ సహనాని అర్దం చేసుకొనే అవకాశం ఉంటుంది .
(అందరికీ అందరూ నచ్చాలి అనిలేదు ఒకవేళ మీరు ఎంత ప్రయతించిన తాను మీకు దక్కడు అనిపిస్తే లేదా తనకి మీ పైన ఇస్తాం కలగక పోతే మీరు తన కోసం సమయాన్ని వృదా చేసుకోవద్దు ,మీకోసం అలాగే మిమ్మలని కోరుకొనే వారు చాలా మంది ఉంటారు ,వారి కోసం వెదకండి )
పైన చెప్పిన వాటిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్న మీరు నన్ను సమప్రదించవచ్చు .
vizagkurradunew@gmail,com కి mail చేయగలరు . దాన్యవాదములు .

0 Comments