అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి
అమ్మాయిలతో మాట్లాడం అంటే సులువే కానీ ,వాళ్ళకి మన పైన ఇస్తాం కలిగే లా మాట్లాడటం మాత్రం కొంత వరకు కస్టమే అని చెప్పవచ్చు . అయితే కొన్ని రకాల నిబందనలు పాటించడం ద్వారా దానిని అదిగమించవచ్చు ,అయితే అది ఎలాగో చూద్దాం.
- ఆత్మ విశ్వాసం
- వినాలి అనిపించేలా మాట్లాడటం
- వారి మాటలకు గౌరవం ఇవ్వటం
- వారి మీ పైన ఆసక్తి చూపేల చేయడం
ఆత్మ విశ్వాసం
అమ్మాయిలతో మాట్లాడేతప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి . మీ మాటలలో కంగారూ కానీ ,భయం కానీ లేకుండా చూసుకోండి . మాట్లాడేటప్పుడు వారి కళ్ళలో కి చూస్తూ మాట్లాడండి,అలాగే కావాలని కాకుండా కొన్ని సార్లు మీ చూపు ని కళ్ళకి మరియు వారి యొక్క పెదవులకు మార్చండి . ఎలా మీరు కనుక మాట్లాడితే వారికి మీరు తన పైన చాల ఇస్తాం చూపిస్తున్నారని నమ్ముతూ మీ మాటలు వినడానికి ఇస్తాపడతారు .
అలాగే ఎప్పడూ మీ గురించి గొప్పలు చెప్పుకోకుండా కొంచం వారి గురించి కూడా చెప్పే అవకాశం ఇవ్వండి,ఇలా మీరు చేసినట్లయితే వారికి కూడా మీ తో మాట్లాడటానికి కొంచం అవకాశం వస్తుంది.
వినాలి అనిపించేలా మాట్లాడటం
ఎంతసేపు మీరు నాశపెట్టినట్లు మాట్లాడటం కాకుండా కొంచం ఎదుతావారికి వినాసోపుగా అంటే మీ మాటలకు వారికి పునాకఔ వచ్చేలా మాట్లాడండి . అలాగే వీలైతే మద్య మద్య లో కొన్ని సరాదగా కొన్ని జోకులు కూడా చెప్పండి,అలాగే వారికోసం పొగడండి,పొగడటం అంటే వారికి తెలిసిపోయతట్టు కాకుండా మరీ ఓవర్ కాకుండా పొగడండి .
వారి మాటలకు గౌరవం ఇవ్వటం
అలాగే మీరు మాట్లాడతామే కాకుండా వారు మాట్లాడుతున్నప్పుడు కూడా వారి మాటలకు గౌరవం ఇవ్వటం నేర్చుకోండి,అంటే వారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్దగా వినండి. ఫోన్ మరియు దిక్కులు అసలు చూడకండి . అలా చేస్తే వారి మాటల పైన మీకు ఆసక్తి లేదు అనుకొనే అవకాశం ఉంది. మద్య మద్య లో వారు చెప్పే విషయాల గురించి కొన్ని సందేహాలను లేదా ప్రశ్నలను అడగండి . అప్పుడు వారికి ఆరాదమౌతుంది ,మీరు వారి మాటల పైన ఎంత శ్రద్ద చూపిస్తున్నారో .
వారి మీ పైన ఆసక్తి చూపేల చేయడం
అలాగే మీకు మీగురించి చెప్పుకొనేతప్పుడు మీరు చాలా మంచివారిగా మీ నుంచి ఎవరికి హాని ఉండదు అనెల మాట్లాడండి ,అంతే కాదు మీరు చాలా తెలివినా వారిలా మీకు అన్నీ విషయాలు తెలుసు అన్నట్లు మాట్లాడండి.అలాగని అన్నీ విషయాలాకి తల ఉపకండి . ఎందుకంటే తనకి ఆ విషయం గురించి బాగా తెలిసి మీకు అసలు ఏమి తెలియదు అని అనిపిస్తే మొదటికే మోసం వస్తుంది .
మీరు ఎలాగిన మాట్లాడండి కానీ మీరు వారికి నిజాయితీ గా ఉన్నతున్నారని మరియు మోసం చేయట్లేదు ,అని అలాగే నమ్మకం కలిగేలా ప్రయతించండి . అప్పుడే వారికి మీ పైన నమ్మకం కలుగుతుంది .మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి .

0 Comments