ఇంటర్వ్యూ కి ఎలా సెలెక్ట్ అవ్వాలి ||interview tips in telugu
ఇరోజుల్లో చాలా మంది బయపడే విషయం ఏమిటి అంటే ఇంటర్వ్యూ ని ఎలా ఫేస్ చెయ్యాలి ,ఇంటర్వ్యూ చేసే మన బాస్ ఇన్ ఎలా మెప్పించాలి ,జాబ్ ఎలా కొట్టాలి అనేది చాలా మంది లో ఉన్న సందేహం,అయితే కొన్ని ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ,ఇవి కనుక పాటించినట్లయితే సగం ఇంటర్వ్యూ ని మీరు పాస్ అయిపోయినట్లే . సరే అదేంటో చూద్దాం పదండి .
dressing sense (వేసుకొనే బట్టలు )
ఇంటర్వ్యూ కి వెళ్లేటప్పుడు ఎప్పుడు plain వైట్ షర్ట్ నే వేయడానికి ప్రదాన్యత ని ఇవ్వండి ,అలగే కింద వేసుకొనే ప్యాంటు కూడా plain గానే ఉండేలా చూసుకోండి. ఒకవేళ వైట్ షర్ట్ మీకు అందుబాటులో లేక పోతే కనీసం ఏదైనా plain గా ఉండే బట్టలను మాత్రమే దరించండి. అలాగే ఇన్సర్ట్ చేయటం కూడా మారిచిపోకండి
.
దీనితో పాటు గడ్డం మీసాలు ఉంటే saving చేయించుకోండి ,మరియు కుదిరితే ఒక మంచి perfume ని కూడా వేసుకోండి ,అలాగే shoes కూడా formal shoes నే దరించండి ,ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఎవరొకరిని అడగండి ,అంతే కానీ ఏదో band మేళం కి వెళ్ళినట్టు మీకు నచ్చిన బట్టలు వేసుకొని మాత్రం అసలు వెళ్లొద్దు . అలాగే ఒక watch ని కూడా దరించండి ,మీకు మరింత
look వస్తుంది ,
సమాయపాలన
ఇంటర్వ్యూకి ఒక గంట ముందే అక్కడ ఉండటానికి ప్రయతించండి . ఎందుకంటే మనం ఇంటర్వ్యూ కి సమయానికి వెళ్లలేనట్లయితే ఇంటర్వ్యూ చేసే వారు మనకి టైమ్ కి రావాలని కూడా తెలియదు అనుకుంటారు ,ఇంటర్వ్యూ కె ఎలా వస్తే ఇంకా డ్యూటి కి కూడా ఇలానే వస్తారేమో అని మనకి ఒక మైనస్ పాయింట్ ఉండిపోతుంది . కాబట్టి విలుయాయినంత త్వరగా ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి ప్రయతినించండి .
సరియన Resume మరియు certificates
మీరు ఎంత బాగా మీ resume ని తయారు చేసుకుంటే మీకు అంతా advantage గా అది ఉంటుంది ఎందుకంటే మొదటి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీ resume చూసే మీ పైన ఒక అంచనా కి వస్తాడు ,కాబట్టి మీరు మీ resume పై కొంత శ్రద్ద పెట్టండి ,మీ resume లో మీయొక్క పూర్తిపేరు అలాగే మీకు ఇంతకు ముందు ఏదైనా company లో మీకు experience ఉన్నట్లు అయితే దానిని కూడా పొందుపర్చండి ,మరియు మీ hobbies దగ్గర గేమ్స్ ,డాన్స్ ఇలాంటివి అస్సలు పెట్టకండి ,బుక్స్ రీడింగ్ ,న్యూస్ రీడింగ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వాటిని పెట్టండి .
చిలిపి చేస్తలు
ఇంటర్వ్యూ జరుగుతున్న సమయం లో ఫోన్ ని అసలు వాడకండి ,అలాగే గోళ్ళు కోరుక్కోవడం ,దిక్కులు చూడటం ,లాంటి పనులు చేయకండి ,వారు ప్రశ్నలు వేసేటప్పుడు శ్రద్దగా విని సరియన సమాదానాన్ని ఇవ్వండి ,
ఇంటర్వ్యూ లో ముందుగా మీ గురించి చెప్పమని అడుగుతారు . అప్పుడు మీ పూర్తి పేరు అలాగే మీరు చదివిన చదువు ,మీ వూరు మరియు మీరు ఇంతకముందు ఏదైనా company లో చేసినట్లయితే దాని గురించి కూడా చెప్పండి ,అలాగే మీరు దేనినైనా చాల త్వరగా నేర్చుకుంటారని కస్టపడి పని చేస్తారని వారికి తెలియజేయండి . అప్పుడే వారికి మీ పైన నమ్మకం వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది .

0 Comments