how to reduce carrybags under eyes||tips for remove eye bags in telugu

  కళ్ల  కింద ముడతలు తగ్గించుకోవటం ఎలా

చాలా మంది ని ఎక్కువగా వేదించే సమస్య కళ్లకింద ముడుతాలు ,అయితే ఈ ముడుతలు ఎలా తగ్గించాలో చూద్దాం,అయితే ఎందుకు ఇలా జరుగుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా ,సరే ఎలా ఎందుకు జరుగుతుందో చూద్దాం ,రండి.



    సాదరణం గా దీనికి కారణం మనం ఏమి అనుకోని ఆలోచిస్తాము అంటే నిద్ర సరిగ్గా లేదు ఏమో అందువలనే ఎలా జరుగుతుంది అని ఆలోచించ వచ్చు ,కానీ దీనికి అసలు కారణం ఎంతో తెలుసా ,
మనం తినే ఆహారం లో ఉప్పు ని ఎక్కువగా వాడటం,అవును ఉప్పు అనేది మన శరీరం లో నీటి శాతాన్ని చాలా వరకు తగ్గించడం వలన ఈ కళ్ల కింద ముడతలు అనేవి రావచ్చు. 
           
              అయితే దీనికి  పరిసకారం ఎంతో చూద్దాం ,అయితే దీని కోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఉపయోగించే ఆహారం ఉప్పు ని అసలు వాడకూడదు ,ఉప్పు లేకుండా తినడం కస్టమే కానీ వీలున్నంత వరకు ఉప్పుని తగ్గించడానికి ప్రయత్నించండి ,ఏదో ఒక సారి వాడినా పరవాలేదు కానీ ప్రతి రోజు ఉప్పు ని వాడటం తగ్గించండి . 
     
          అలాగే దీనితో పాటు రాత్రి బోజనం అనేది సాయంత్రం 6 గంటల లోపే తినేయటానికి ప్రయత్నించనది ,అప్పడు మన శరీరానికి మన శరీరం లో ఉన్న అన్నీ పదార్దాలని సులబం గా 
జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ సమయం ఉంటుంది ,అలాగే మన శరీరం లో తేమ శాతాన్ని పెంచుతుంది . 
       
              అలగే మీరు రాత్రిపుట  బోజనానికి బదులు వీలయితే తాజాగా దొరికే ఫలాలను గనుక తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ,ఆహారాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే తింటానికి ప్రయత్నం చేయండి ,ఎక్కువగా నీరు ని కూడా త్రాగండి ,అప్పుడే మంచి పలితం  ఉంటుంది ,

 మీకు ఎటువంటి సందేహం ఉన్న కిందని కామెంట్ చేయండి ,దాన్యవాదాలు .

Post a Comment

0 Comments