Edabayani ni krupa telugu song lyrics in telugu ||ఎడబాయని ని కృప తెలుగు సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు

 

ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics Lyrics - Hema Chandra


ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics
Singer Hema Chandra
Composer JK Christopher
Music jk chistopher telugu sogs
Song WriterJK Christopher

Lyrics

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||

యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||

చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో

కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2||

అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||

కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||

చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు

లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||

దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||

దీర్ఘ శాంతము గలదేవా నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ||

చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో

నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2||

భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2||

ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||



ఎడబాయని నీ కృప Yadabayani Nee Krupa Hema Chandra Ps Mathews, JK Christopher,TeluguChristian song Lyrics Watch Video

Post a Comment

0 Comments