vinsey telugu gospel Lyrics - telugu crestian songs
| Singer | telugu crestian songs |
| Composer | crestain sogs |
| Music | vinsey gospel |
| Song Writer | crestain songs tleugu |
Lyrics
మియావ్ మియావ్ కుట్టి పిల్లి
మియావ్ మియావ్ కుట్టి పిల్లి యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే జక్కయ్య ఇంటిలో చూసానే - 2
కొక్క రో కొక్క రో కోడి యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే కానా ఊరిలో చూసానే - 2
కిక్కి మ్ కిక్కి మ్ పిచ్చుకా యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే అత్తి చెట్టు కింద చూసానే
భవ్ భవ్ కుక్కపిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే ఆయన వెళుతుండగా చూసానే - 2
మే మే గొఱ్ఱె పిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే ఆయనే వెధకి వచ్చాడే - 2
మే మే గాడిధ పిల్ల యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే నా మీద ఎక్కి వచ్చాడే - 2
జిల్ల్ జిల్ల్ ఓ పువ్వా యేసుని నీవు చూసావా - 2
ఆ ఆ చూసానే గెత్సమనేలో చూసానే
ఓ ఓ మానవా యేసుని నీవు చూసావా
ఆయని ఎక్కడ చూడాలని వెదకి వెదకి అలసాను - 2
మేమంతా యేసయ్యను చూసాము - 2
ఇతను మాత్రం వెతుకుతూ ఉన్నడటా - 2
మీరు చూసిన యెసయ్యను నేను చూడ వస్తానే - 2
0 Comments