How to avoid sunburn in summer?
y not to go out in the sun as much as possible in summer. But sometimes you have to go out. In that case, drink a glass of water before going out. This way, your body will not get dehydrated when you go out in the sun.
However, wear a hat or scarf on your head. This will protect you from the sun directly hitting your head.
Along with this, carry a good bottle of water and watermelon plants or salad pieces in a box with you. If you eat these when you feel hungry, your body will be cool and less susceptible to dehydration.
Along with this, apply sunscreen cream to your skin, which will prevent the UV rays of the sun from entering your body directly.
వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా కాపాడుకోవడం ఎలా?
మీరు వేసవికాలంలో వీలైనంతవరకు ఎండలో వెళ్ళడనికి ప్రయత్నించకండి. అయితే కొన్నిసార్లు తప్పనిసరి వెళ్ళవలసి ఉంటుంది. అలాంటప్పుడు వెళ్ళేముందు ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వలన మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు మీ శరీరం అనేది డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.
అయితే మీ తల పైన ఒక టోపీ లేదా స్కార్ఫ్ ని ధరించండి. ఇది మీకు ఎండ నేరుగా మీ తలకి తగలకుండా కాపాడుతుంది.
దీనితోపాటు మీ వెంట ఒక మంచి నీళ్లు బాటిల్ మరియు పుచ్చకాయ మొక్కలు లేదా సలాడ్ ముక్కలు ఒక బాక్స్ లో పెట్టుకుని తీసుకొని వెళ్ళండి మీకు ఆకలి వేసినప్పుడు వీటిని తిన్నట్లు అయితే మీ బాడీ అనేది చల్లగా ఉండి టీహడ్రేషన్ కి తక్కువ గురవుతుంది.
దీంతోపాటు మీ చర్మానికి మూవీస్ క్రీమ్ అనేది అప్లై చేయండి దీని ద్వారా సూర్యుడి యొక్క యువిరేస్ అనేది నేరుగా మీ బాడీ లోపలికి వెళ్లకుండా ఆగుతుంది.

0 Comments