ఓ దేవా మన్నే తీసి || Latest VBS Kids Telugu song || Dhanya, Nithya & Prasastha Lyrics Lyrics - Dhanya, Nithya & Prasastha
| Singer | Dhanya, Nithya & Prasastha |
| Composer | telugu song lyrics in telugu |
| Music | amzing song lyrics in telugu |
| Song Writer | crestain telugu song lyrics |
Lyrics
ఓ దేవా మన్నే తీసి
ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా..
ఓ .. భల్లే... భల్లే.... భల్లే.... భల్లే...
ఓ దేవా మన్నే తీసి
చక్కనైన నిన్నే చూసి
ముచ్చటగా నన్నే చేసావా.
నీ.. రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ...
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ..
నీ.. రూపం నా కిచ్చుటయే
గొప్పగా ఉన్నదయ...
జీవాత్మా నాలో నింపగానే
జీవిగా నైతినయ..
భల్లే.. భల్లే... భలేగా చేసావు
భల్లే.. భల్లే... భలేగా హల్లెలుయ నీకే చేస్తాను
భల్లే.. భల్లే... భలేగా చేసావు
భల్లే.. భల్లే... భలేగా హల్లెలుయ నీకే చేస్తాను
0 Comments