దీవించావే సమృద్ధిగా - DEEVINCHAVE SAMRUDDHIGA SONG LYRICS Lyrics Lyrics - Suhaas Prince, Dr. P. Satish Kumar
| Singer | Suhaas Prince, Dr. P. Satish Kumar |
| Composer | Suhaas Prince, Dr. P |
| Music | telugu latest cretain songs in telugu |
| Song Writer | Suhaas Prince, Dr. P |
Lyrics
దీవించావే సమృద్ధిగా - DEEVINCHAVE SAMRUDDHIGA SONG LYRICS
దీవించావే సమృద్ధి గా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణం గా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో
సెలయేరు లై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటి లో
అగ్ని స్తంభమై నను నడుపుమయా " దీవించావే "
చరణం :
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించాలేను నేనయ్యా
నా ఒంటరి పయనం లో నా జంట గా నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో
నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధత లో
నిను పోలి నన్నిలా సాగమని " దీవించావే "
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా (2)
ఆశలలో .. నిరాశలలో ..
నేనున్నా నీకున్నా అన్నావే ...
పోరులలో .. పోరాటములో ..
నా పక్షముగానే నిలచావే ... " దీవించావే "
0 Comments