పూరీ జగనాథ్ మరియు గోపీచంద్ సినిమా సగం పూర్తి ||puri jagantha latest movie update
trend setting డైరెక్టర్ పూరీ జగనాద్ double ismart తరువాత గోపీచంద్ తో సినిమా ని స్టార్ట్ చేశారు ,దీనికి దమాక్ అని tittle ని కూడా పెట్టనట్లు సమాచారం. ఇక కథ విషయానికి వస్తే కామిడీ మరియు యాక్షన్ తో కుడి ఉంటుంది అని చెప్తున్నారు.
అయితే ఇది వరకే పూరీ మరియు గోపీచంద్ combination లో గోలీమార్ అనే movie వచ్చింది,అయితే అది ఎంత పెద్ద హిట్ అయ్యినదో తెలిసినదే . గత కొన్ని రోజులు గా పూరీ సినిమా లు అంతా గా విజయాన్ని సాదించలేక పోతున్నాయి ,అయితే పూరీ మరియు అతని team ఈ సినిమా తో ఎలాగిన సరే హిట్ కొట్టాలని గట్టిగా అనుకుంటున్నారు,అందుకే ఈ చిత్ర నిర్మాణం లో ఎక్కడ compramise కాకుండా తీస్తున్నారు .
అయితే ఈ చిత్రం లో కమియో లో రామ్ raviteja కూడా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తునాయి,పూరీ జగనాథ్ ఒకప్పుడు సినిమా రంగలో ఒక కొత్త trend ని సెట్ చేశారు ,కానీ ఇప్పుడు ఉన్న డైరెక్టర్ ల మద్య నిలబడటం కొంచం కస్టమ్ అని అనుకూతున్నారు ,కానీ పూరీ గారు కాన్సంట్రేట్ చేసి ఒక సినిమా చేస్తే చాలా రోజులు చెప్పుకునేల ఉండిపోయే సినిమా వస్తుంది.

0 Comments