SOSEKI Lyrics Lyrics - Sherya Goshal
| Singer | Sherya Goshal |
| Composer | Devi Sri Prasad |
| Music | T-siries |
| Song Writer | Chandrabose |
Lyrics
వీడు మొరటోడు
అని వాళ్ళు వీళ్ళు
యెన్నెన్ని అన్న
పసి పిల్ల వాడు నా వాడు
వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్నగాని
మహారాజు నాకు నా వాడు
మాట పెలుసైనా మనసులో వెన్న
రాయిలా వున్నా వాడిలోనా
దేవుడెవరికి తెలుసును నా కన్నా
సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ
మెత్తని పత్తి పువ్వులమారి
సంతోడే నా సామీ
యెర్రబడ్డ కల్లోల కోపం మీకు తెలుసు
కళ్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు
కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు
మీసమేకనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు
అడవిల పులిల సరసర చెలరేగడమే మీకు తెలుసు
అలసిన రాత్రి వొడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి
గొప్ప గొప్ప ఇనుములనే ఇచ్చివేసె నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగె గరీబు
పెద్దా పెద్ద పనులు ఇట్టే చక్క బెట్టె మగాడు
వాడి చొక్కా యెక్కడుండో వెతకమంటాడు చూడుబయకి వెళ్లి యెంధరేంధరినో యెదిరించెటి దొరగారు
నేనే తనకి యెదురెళ్లకుండ బయటకి వెళ్ళారు శ్రీవారు
సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి
ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైన మహారాణి
pushapa movie is acted by allu arjuna rasmika mandaara chuseki or sucheki song was one of the higlight in the movie and allu arjun and rasmika acted very well in this movie .
0 Comments